తెలుగులో కరెంట్ అఫైర్స్ -01
తెలుగులో మే 2023 కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు సమాధానాలను సాధన చేయండి. మే 2023 నెలలో చోటుచేసుకున్న సమకాలిన అంశాలకు సంబంధించి 10 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు జవాబులను మీ కోసం అందిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.