కరోనాపై అతిపెద్ద యుద్ధాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ

జనతా కర్ఫ్యూ.. కరోనాపై అతిపెద్ద యుద్ధాన్ని ప్రకటించిన మోదీ కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని మోదీ ‘జనతా కర్ఫ్యూ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. కోవిడ్ మహమ్మారిని అందరం కలిసి కట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఇందుకోసం మార్చి 22న (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని కోరారు. ఇది ప్రజల […]

Read More