SechoolEdu

Teacher Mobile Number Change Teacher Info

Teacher Info ఉపాద్యాయుల మొబైల్ నెంబర్ క్రింది విధంగా  మార్పు చేయండి https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్సైట్ ఓపెన్ చేయండి , మీ పాఠశాల యూసర్ ఐడి మరియు పాస్వర్ద్ ద్వారా లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యాక Teacher Information System సెలెక్ట్ చేయండి Teacher Information service ఓపెన్ చేసాక Services ఆప్షన్ సెలెక్ట్ చేయండి Services చేసాక Teacher Mobile Number Updation సెలెక్ట్ చేయండి ఉపాధ్యాయుని పేరు సెలెక్ట్ చేయండి ఉపాధ్యాయుని సెలెక్ట్ చేసాక GO […]

Read More