సరెండర్ లీవ్ (SURRENDER LEAVE)
అర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE) సంబంధిత ఉత్తర్వులతో ✍️ అర్జితసెలవు(Earned Leave)* ఖాతాలో నిలువ వున్న సెలవులను కొన్ని షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు పొందుటను *సరెండర్ లీవ్* అందురు.(G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)-(Govt.Circular Memo No.52729 Fin తేది:11-10-1969) ➤ ఇట్టి సౌకర్యం గజిటెడ్, నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. ➤ ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతున్న జిల్లాపరిషత్, మండల పరిషత్, […]
Read More