SechoolEdu

Extra Ordinary Leave In Telugu

EOL సెలవులు ఉద్యోగికి ఏ సెలవు అందుబాటులో లేనప్పుడు (లేదా) ఇతర సెలవులున్నప్పటికి వ్రాతపూర్వకంగా అసాధారణ సెలవు మంజూరు కొరినప్పుడు ఈ సెలవును మంజూరు చేస్తారు. ఈ సెలవు కాలమును సీనియార్జీ. పదోన్నతులకు లెక్కిస్తారు. ఒకేసారి 5సం॥|లకు మించి ఈ సెలవులో ఉన్నచో ఉద్యోగము నుండి తొలగించబడినట్లు భావింపబడుతుంది. ఈ రకపు సెలవును 3సం|లకు వరకు పెన్షన్ను లెక్కలోనికి తీసుకుంటారు EOL కు సరిపడా దినములు ఇంక్రిమెంట్లు వాయిదాపడును. శాస్త్ర సాంకేతిక చదువుల నిమిత్తంగాని, అనారోగ్య కారణంగా […]

Read More

Half Pay Leave In Telugu

అర్థజీతపు సెలవు ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు. సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది. సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967) ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు. […]

Read More

Earned Leaves In Telugu

సంపాదిత లేక ఆర్జిత సెలవులు ఈ సెలవుకు సంబంధించిన నిబంధనలు. నియామకాలు G.O.Ms. No. 384, Fin. 80 27-1-1979 ఉత్తర్వులు జారీచేసియున్నారు. సర్వీసుల యందు పనిచేయుచున్న ఉద్యోగులకు డ్యూటీ కాలానికి ప్రతి ఆరునెలలకు అనగా సంవత్సరంలో జనవరి నెల ఒకటప తేది నాటికి 15 రోజాల చొప్పున, అదేవిదంగా జులై ఒకటవ తేదీన 15 రోజులు అడ్వాన్స్ గా జమ చేయబడుతుంది. ఉపాధ్యాయులకు G.O.Ms. No. 317, Fn తేది : 15-09-1994 ప్రకారం సంవత్సరానికి […]

Read More
Service Book Info in telugu Teacher Corner

Service Book Information In Telugu

సర్వీసు రిజిస్టరు-నిర్వాహణ అంశాలు ప్రభుత్వ ఉద్యోగుల,ఉపాధ్యాయుల ఉద్యోగ జీవితంలో కీలకపాత్ర పోషించే సర్వీసు రిజిస్టర్ ను ఎలా నిర్వహించాలి అందులో ఏయే అంశాలను పొందుపరచాలి అను విషయంలో కొంత సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాము ఫండమెంటల్ రూల్ 74కు అనుబంధం-2 లో నిర్దేశించిన ఫారం-10 లో తెలియజేసిన పద్దతిలో సర్వీసు రిజిస్టరు నిర్వహించాలి. (G.O.Ms.No.200 తేది:10-12-199) మొదటిపేజీ నందు ఉద్యోగి యొక్క పూర్తి పేరు తండ్రి పేరు,నివాస స్థలం,జాతీయత,పాస్ పోర్ట్ ఫోటో అంటించి సంబంధిత అధికారిచే అటేస్టేషన్ […]

Read More

50 % Deferment Of Salary and Net Salary Ready Recknor Tables for TS by Ramzan Ali

Read More

50 % Deferment Of Salary and Net Salary Ready Recknor Tables for AP

Government keeping in view the economic impact caused due to lockdown and consequent lack of inflow of resources and in the view of additional expenditures being incurred to control COVID-19, hereby orders fordeferment on payment of wages / salaries, including all allowances and perks / pensions etc. as per the following pattern.

Read More

Salary deduction G.O from the month of March payable in the month of April and till further orders.

Whereas the State Government İs satisfied that the State Of Telangana İs threatened wİth the spread Of Covid-19, whİch has already been declared as a pandemic by World Health Organization and it is therefore necessary to take certain further emergency measures to prevent and contain the spread of virus. The Government in exercise of the […]

Read More
Automatic Advancement Scheme Teacher Corner

Automatic Advancement Scheme AAS For AP & TS Employees, What is AAS?

Automatic Advancement Scheme AAS, An automatic benefit/increment for those who were not able to get in time promotion, even though they were having Promotion Qualifications and Eligibility, but they are unable to get them due to non-availability of that promotion posts/vacancies is called AUTOMATIC ADVANCEMENT

Read More
CPS Employee PRAN data Correction 1 PRAN

CPS Employee PRAN data Correction

CPS Employees PRAN, Details Correction. ఇందులో SECTION A, B,C,D లు ఉంటాయి. SECTION A ఇందులో మన పేరు మన తండ్రి పేరు, మన పాన్ నెంబర్ మన PRESENT ADDRESS, PERMANENT ADDRESS, మన మొబైల్ నెంబర్ మన ఇమెయిల్ ID మన BANK DETAILS, VALUE ADDED SERVICE మొదలగు సమాచారంతో కూడిన COLUMNS ఉంటాయి. వివరణ 1.మన PRAN కార్డ్ నందు మన SURNAME కానీ మన పేరు కానీ […]

Read More