NEP 2020: పరీక్షల తీరులోనూ పలు మార్పులు.. అన్నీ తరగతులకు పరీక్షలు ఉండవు..!
ఎన్‌ఈపీ 2020 ప్రకారం పరీక్షలు, మూల్యాంకనానికి సంబంధించి కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నూతన జాతీయ విద్యా విధానం-2020 ద్వారా దేశ విద్యావ్యవస్థలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన పరీక్షలు, మూల్యాంకనానికి సంబంధించి కూడా పలు సంస్కరణలు చేసింది. ఈ అంశాలను పరిశీలిస్తే.. నేషనల్ సెంటర్ ఫర్ పర్‌ఫార్మెన్స్ అసెస్‌మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్(పీఏఆర్‌ఏకేహెచ్-పరఖ్)ను ఏర్పాటు చేస్తారు. […]
Read More