SechoolEdu
NEP 2020 breakfast for school children Latest

NEP 2020: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా..!

విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా అందించాలని నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులకై కొత్త జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. దీనిలో ప్రధానంగా.. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా అందించాలని పేర్కొంది. ఇటీవల కేంద్ర కేబినేట్ ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానం 2020లో దీన్ని ప్రతిపాదించారు. ఉదయాన్నే బలమైన అల్పాహారాన్ని పిల్లలకు అందించడం వల్ల […]

Read More