SechoolEdu

Study Leave In Telugu

ఆధ్యయన సెలవు ఈ పెలవు సాకర్యం SC, ST, నాన్ గణిటెడ్ ఉద్యోగులకు మాత్రమే వర్తింపు చేయబడింది ఉద్యోగి 5 పం, పర్వీసు పూర్తిచేసి ఉండాలి. (G.O.Ms. No. 342, dt : 30-8-1977) 2సం || లకు మించకుండా ఈ సెలవు మంజూరు చేస్తారు

Read More

Surrender Leave In Telugu

సరెండర్ లీవు ఖాతాలో మిగిలిఉన్న అర్జిత సెలవులను సరెండర్ చేసుకొనుటకు అవకాశం కల్పించబడినది (G.O.Ms. No. 418, dt: 18-4-1979) ప్రతి ఆర్థిక సం లో 15 రోజులకు మించకుండా లేదా రెండు ఆర్థిక సంవత్సరముల కు ఒక పర్యాయము 30 రోజుల సరెండర్ చేసుకొనవచ్చును. సెలవులు ప్రతినెలా సరైండర్ చేయుట కోసం ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు. (Memo No. 14781 -0/2781/FR -1/2011, dt : 22-6-2011) నెలలో ఎన్ని రోజులున్నా 30 రోజులు […]

Read More

Leave Not Due In Telugu

సంపాదించని సెలవు లీవ్ రూల్స్ 1933లోని రూలు 15 C, 18 C& 25& G.O.Ms.,N o, 543, Fin. తేది : 7-12-1977 ప్రకారం ఈ సెలపు మెడికల్ సర్టిపికెట్ పై మాత్రమే సగం జీతపు సెలవు ఖాతాలో నిల్వలేనపుడు భీవిష్యత్తులో ఆర్థించబోయే సగం జీతపు సెలవు వినియోగించుటకు ఈ సెలవు మంజూరు చేస్తారు. మొత్తం సర్వీసులో 180 రోజులకు మించకుండా ఈ సెలవు మంజూరు చేస్తారు సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగులకు సగం జీతపు […]

Read More

Organization Leaves In Telugu

గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల సెలవులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన సివిల్ సర్వీసెస్ జొయింట్ స్టాప్ కౌన్సిల్లో సభ్యత్వం గల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన జిల్లా ప్రదాన బాద్యులకు సంఘ కార్యకలాపములకు హాజరు నిమిత్తం 21 రోజుల స్పెషల్ casual leave మంజూరు చేయబడతాయి (G.O.Ms. No. 470, GAD, dt: 16-9-1994) (G.O.Ms. No. 1036, GAD, dt: 29-11-1995)

Read More

Special Casual Leave In Telugu

ప్రత్యేక ఆకస్మిక సెలవులు ఫండమెంటల్ రూలు-85 రూలింగ్ 4 లోని అనుబంధం-VII ఐటమ్ 11 లో విశదీకరించారు. ఉద్యోగి వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధo లేకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేయవచ్చు. ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవు సాధారణ,యాదృచ్చిక సెలవు 15 రోజులకు అదనంగా మంజూరుచేయవచ్చు. క్యాలెండర్ సం॥లో 7 రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవచ్చు. *(G.O.Ms.No.47,Fin తేది:19-02-1965)* సాధారణ సెలవు నిల్వయున్నపటికి Spl.CL వాడుకోవచ్చు.Spl.CL ఇతర సాధారణ సెలవుదినాలతో కలిపి 10 రోజులకు మించకుండా […]

Read More

Casual Leave In Telugu

సాధారణ సెలవు ఈ సెలవు ప్రత్యేక పరిస్థితులలో తక్కువ కాలం డ్యూటీకి గైర్హాజరు అయిన సందర్భంలో వాడుటకు ఉద్దేశించబడింది . ప్రాథమిక నియమావళి లోని రూలు 25 రూలింగ్ 04 అనుబంధం VII లో సాధారణ సెలవు నియమాలు ప్రత్యేకంగా పొందుపర్చారు. ప్రతి క్యాలెండర్ సం॥ కి 15 చొప్పున మంజూరు చేయబడతాయి. *(G.O.Ms.No.52 Dt:04-02-1981)* సాధారణ సెలవులు,ఆప్షనల్ సెలవులు,ఆదివాములు ఇతర అనుమతించిన సెలవులతో ముందు,వెనుకా జతపరుచుకోవచ్చును.కాని మొత్తం కలిపి 10 రోజులకు మించకూడదు. *(G.O.Ms.No.2465 Fin […]

Read More

Family Planing Leaves In Telugu

కుటుంభ నియంత్రణ సెలవులు పురుష ఉద్యోగులు వేసక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి ఆరు రోజులకు (6) మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల ఆరు(6) రోజులు మంజూరుచేయవచ్చు. (G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968) (G.O.Ms.No.257 F&P తేది:05-01-1981) మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పధ్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల […]

Read More

Child Care Leave In Telugu

శిశుసంరక్షణ సెలవు మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం *జివో.209 తేది:21-11-2016* ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. 90 రోజుల సీసీయల్ ను విడతకు 15 రోజులు మించకుండా కనీసం ఆరు విడతల్లో మంజూరుచేయాలి. 180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ సీసీఎల్ అదనం. ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు సీసీఎల్ అనుమతించాలి. 40 శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో […]

Read More

Paternity Leave In Telugu

పిత్రుత్వపు సెలవులు వివాహితులైన పురుష ఉద్యోగులకు కొన్ని షరతులకు లోబడి 15 రోజుల వరకు పిత్ృత్వపు సెలవు మంజూరు చేయవచ్చును. (G.O.Ms.No. 231, Fin., dt: 16-9-2005). భార్య ప్రసూతి 15 రోజుల ముందు నుండి గాని, అయిన తేది నుండి 6 నెలలలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చును. (Memo No. 20129 – C/454/FR 1/10, dt 21-7-2010. 9 వ వేతన పునర్విమర్శ కమిషన్, 2008, వివాహిత మగ ప్రభుత్వానికి పితృత్వ సెలవు మంజూరుకు సంబంధించి, […]

Read More

Maternity Leave In Telugu

ప్రసూతి సెలవులు వివాహం ఐన మహిళా ఉద్యోగికి కాన్పుకు 180 రోజులు జీతం తో కూడిన సెలవు మంజూరు చేయబడుతుంది. *(G.O.Ms.No.152 తేది:04-05-2010)* ఈ సెలవు ఇద్దరు జీవించి యున్న పిల్లలు వరకు మాత్రమే వర్తిస్తుంది. *(G.O.Ms.No.38 తేది: 13-08-1992)* అంతే గానీ ఎన్నో సారి ప్రసూతి సెలవు వాడుకుంటున్నారు? అనే దానితో సంబంధం లేదు. చనిపోయిన బిడ్డను ప్రసవించినా ఈ సెలవు వర్తిస్తుంది. *(DSE Lr.Dis.No.1941 తేది:11-06-1990)* కాన్పు నాటికి ఇద్దరు కంటే తక్కువ జీవించి […]

Read More