GROUP INSURANCE SCHEME – RULES in Telugu
ఆరంభం: గతంలో అమలలులో ఉన్న ‘కుటుంబ సంక్షేమ పథకము’ (FBF) స్థానంలో G.0.MS.No.293 Fin.Dt 8-10-1984 ద్వారా ‘ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిస్ గ్రూప్ ఇన్యూరెన్స్ స్కీము 1984 అను క్రొత్త స్కీము తేది: 1.11.1984 నుండి ప్రవేశపెట్టిబడినది. పాత FBF పథకంలో అప్పటివరకు ఉద్యోగి చెల్లించిన మొత్తాన్ని డ్డీతో కలిపి రిటైరైనప్పుడు లేక చనిపోయినప్పుడు చెల్లిస్తారు. ప్రతి PRC లోను గ్రూప్ ఇన్యూరెన్స్ స్లాబ్ రేట్లను సవరిస్తూ వస్తున్నారు. RPS 2010 GMs.No. 151 F&P Dt: 16-10-2015 […]
Read More