SechoolEdu
TS School Grants 2020-21 School Wise Grants

TS School Grants 2020-21 School Wise

TS School Grants 25% released for the year 2020-21 *🌀పఠశాలలకు గ్రాంట్‌ విడుదల చేసిన విద్యాశాఖ* *🍥వయి మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న స్కూళ్లు 38* హైదరాబాద్‌: *💰రష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలకు స్కూల్‌ గ్రాంట్‌ను 2020–21 విద్యా సంవత్సరానికి విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్‌ పీవీ శ్రీహరి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 28,645 పాఠశాలలకు రూ. 19,11,50,000 విడుదల చేశారు. ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత […]

Read More