IBPS PO Recruitment 2020, 1167 Probationary Officer Posts
ఐబీపీఎస్ 1167 ప్రొబెషెనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. 2021-22 సంవత్సరానికి గాను కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 1167 ప్రొబెషెనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 5, 2020 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఆగస్టు 26, 2020 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థుల వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు […]
Read More