మీ పాఠశాల యొక్క Student E-Resource డాటా ని మీ మొబైల్ లో కుడా అప్డేట్ చేయవచ్చు, ఏ విధంగా అప్డేట్ చేయాలో క్రింద వివరించటం జరిగుంది.
Upload student E-resource weekly report online at schooledu.telangana.gov.in , fallow the below steps to update data in your mobile.
- మీ మొబైల్డౌ లో Firefox Browser ని ఇన్స్టాల్ చేయండి
- Download
- ఇంస్టాల్ అయ్యాక Firefox app ని ఓపెన్ చేయండి.
- ఓపెన్ చేసాక https://schooledu.telangana.gov.in/ ని ఎంటర్ చేయండి.
- లాగిన్ పైన క్లిక్ చేసి మీ పాఠశాల యొక్క డైస్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- తరువాత Student Information System ని సెలెక్ట్ చేయండి.
- ఇప్పుడు మీ మొబైల్ ని Horizontal గా పెట్టి చూడండి , లేదా రిఫ్రెష్ చేసి చుడండి.
- చేసాక Student Info లో Student Weekly Report సెలెక్ట్ చేసుకోండి.
- ఇక మీ మొబైల్ లోనే డేటా అప్డేట్ చేయండి.