SechoolEdu
Inspire award

Inspire Awards MANAK Online Registrations, Nominations 2020

INSPIRE Awards Manak Online Nominations & Registrations, Online Apply Guidelines, Action Plan 2020 -INSPIRE Awards Manak scheme, all recognized schools in the country, including private schools, having classes from 6th to 10th Class

User Id గుర్తుకు లేనివారు, స్కూల్ లిస్టులో స్కూల్ పేరు లేని వారు others అనే ఆప్షన్ ద్వార మరల OTR చేయవచ్చు.
మీ పాఠశాల DISE నంబర్, Mail ( Personal Id లు కాకుండా School పేరుతో ఐడి create చేస్తే మంచిది).

  • మొత్తం విద్యార్థుల సంఖ్య,
  • ఉపాధ్యాయుల సంఖ్య,
  • సైన్స్ ఉపాధ్యాయుల సంఖ్య,
  • ప్రధానోపాధ్యాయుని పేరు,
  • సెల్ నంబర్,
  • Inspire కు ఇన్చార్జ్ ఉపాధ్యాయుని పేరు,
  • తన సెల్ నంబర్,
  • పాఠశాల అడ్రస్

గత సంవత్సరం OTR పూర్తీ చేసుకొని User Id, Password గుర్తు ఉన్నవారు నేరుగా నామినషన్స్ చేయవచ్చు.

  • Login అయి స్కూల్ అయితే 6 నుండి 10 వరకు 5 గురు, UPS అయితే ఇద్దరు విద్యార్థులు.
  • విద్యార్థుల పేర్లు,
  • తండ్రి పేర్లు,
  • పుట్టినతేది,
  • ఆధార్ నంబర్లు మొదలగు సమాచారం forward Nominations చేయవలెను.
  • విద్యార్థుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు
  • ప్రాజెక్ట్ writeup ను,
  • Students బ్యాంకు Details ను upload చేసి ప్రక్రియను పూర్తి చేయవలెను.

విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా సృజనాత్మకంగా, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితంగా నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రాజెక్టు ల రూపకల్పనలో మార్గనిర్ధేశం చేయాలి.

ఈ దిశలో ప్రోత్సహిస్తూ వచ్చిన Inspire Manak అవార్డ్స్ లో OTR, నామినషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయాలి. విద్యార్థుల వివరాలు ప్రాజెక్ట్ write up లను సిద్ధం చేసుకుని ప్రక్రియ ప్రారంభిస్తే మంచిది.

Related Articles