SechoolEdu

Deferment of Salary Arrers(March,April,May-2020)

TS: ఉద్యోగ ఉపాధ్యాయులకు Lockdown కాలంలో 3 నెలలకు గాను జీతాలతో 50% కోత విధించిన విషయం తెలిసిందే. ఆ మిగిలిన 50% జీతాన్ని చెల్లించటానికి TS ప్రభుత్వం GO 61 ని విడుదల చేసింది.


ఆ 3 నెలలకు మనం తీసుకున్నది ఎంత? Deductions పోనూ పొందాల్సిన మిగతా మొత్తం ఎంత? GO 61 ప్రకారం 4 వాయిదాలు చేసి చెల్లిస్తే, ప్రతి నెల వాయిదా ఎంత? …

మొత్తం వివరంగా లెక్కను మన Basic అనుగుణంగా మన mobile లో అర నిమిషంలో చూసుకునేందుకు వీలుగా కింది webpege లో Software పొందుపరచడం జరిగింది.

ఇలా చూసుకోవాలనుకునే ఉపాధ్యాయ మిత్రులు కింది లింక్ ఓపెన్ చేసి తమ Basic తదితర వివరాలు select చేసుకుని Submit పైన ట్యాప్ చెయ్యటం ద్వారా మొత్తం 3 నెలల లెక్కను వెంటనే మొబైల్ స్క్రీన్ పైన చూసుకోవచ్చు

Related Articles