SechoolEdu

Surrender Leave In Telugu


సరెండర్ లీవు

  1. ఖాతాలో మిగిలిఉన్న అర్జిత సెలవులను సరెండర్ చేసుకొనుటకు అవకాశం కల్పించబడినది (G.O.Ms. No. 418, dt: 18-4-1979)
  2. ప్రతి ఆర్థిక సం లో 15 రోజులకు మించకుండా లేదా రెండు ఆర్థిక సంవత్సరముల కు ఒక పర్యాయము 30 రోజుల సరెండర్ చేసుకొనవచ్చును.
  3. సెలవులు ప్రతినెలా సరైండర్ చేయుట కోసం ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు. (Memo No. 14781 -0/2781/FR -1/2011, dt : 22-6-2011)
  4. నెలలో ఎన్ని రోజులున్నా 30 రోజులు గానే పరిగణించి సరెండర్ లీపును నిర్ణయిస్తారు (G.O.Ms. No. 306. F& P. dt 8-11-1974)

Related Articles

1 Comment

Avarage Rating:
  • 0 / 10
  • G.SUBRAHMANY , August 10, 2020 @ 8:58 am

    Join me

Comments are closed.