SechoolEdu
CCA RULES Info In Telugu Teacher Corner

Service Register (SR) Missing/ lost – How to rebuild SR

సర్వీసు రిజిష్టరు పోయిన / జాడ తెలియని సందర్భాలలో ఎలా పునర్నిర్మాణం చేయాలి ? సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్ధిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది. అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా,అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం […]

Read More
CCA RULES Info In Telugu Teacher Corner

Teacher Job Chart

*ఉపాధ్యాయుల జాబ్ చార్ట్స్* ప్రభుత్వ,జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ మరియు గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులను జాబ్ చార్టులుగా పాఠశాల విద్యాశాఖ జిఓ.ఎంఎస్.నం. 13 తేది. 08.01.1986 మరియు మరియు జిఓ.ఎంఎస్.నం. 54 తేది. 01.06.2000 ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులలో పేర్కొన్న విధులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో విధిగా పాటించవలసి ఉన్నది. *ప్రధానోపాధ్యాయుల విధులు* *అకడమిక్:* (ఎ) వారానికి 8 పీరియడ్లు చొప్పున ఒక పూర్తి సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇచ్చే […]

Read More
CCA RULES Info In Telugu Teacher Corner

CCA RULES Info In Telugu

రాష్ట్ర సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగులందరికీ, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసు (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్అప్పీల్) రూల్స్ 1991 వర్తిస్తాయి. ప్రోవి్ిటలైజెషన్ చేయబడినందున పంచాయతీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. వర్గీకరణ (Cassication): రాష్ట్ర సివిల్ సర్వీసు ఉద్యోగులు 1) రాష్ట్ర సర్వీసులు 2) సబార్డినేట్ సర్వీసులు క్రింద వర్గీకరించబడుదురు అజిమాయిషీ (Control): ఉద్యోగి తన విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేక ఉపేక్ష వహించిన సందర్భములలో ఈ క్రింది క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడును ఎ) స్వల్ప […]

Read More

Special Disability Leave In Telugu

ప్రత్యేక ఆశక్తత సెలవు ఫండమెంటల్ రూల్ 83 ప్రకారం విధి నిర్వాహణ సందర్భంలో గాయపడి అశక్తులైన శాశ్వత మరియు తాత్కాలిక ఉద్యోగులకు ఈ సెలవు మంజూరుచేయబడుతుంది. సంఘటన జరిగిన మూడు నెలలలోగా అశక్తత స్పష్టమైన సందర్భంలోనే ఈ సెలవు మంజూరు చేయబడుతుంది. *[(Fundamental Rule-83(1)]* 24 నెలలకు మించకుండా వైద్యాధికారి సిఫారసు మేరకు ఈ ప్రత్యేక అశక్తత సెలవును మంజూరుచేయు అధికారం ప్రభుత్వానికే తప్ప ఏ ఇతర అధికారులకు లేదు. గజిటెడ్ ఉద్యోగుల విషయంలో అయితే మెడికల్ […]

Read More

Study Leave In Telugu

ఆధ్యయన సెలవు ఈ పెలవు సాకర్యం SC, ST, నాన్ గణిటెడ్ ఉద్యోగులకు మాత్రమే వర్తింపు చేయబడింది ఉద్యోగి 5 పం, పర్వీసు పూర్తిచేసి ఉండాలి. (G.O.Ms. No. 342, dt : 30-8-1977) 2సం || లకు మించకుండా ఈ సెలవు మంజూరు చేస్తారు

Read More

Surrender Leave In Telugu

సరెండర్ లీవు ఖాతాలో మిగిలిఉన్న అర్జిత సెలవులను సరెండర్ చేసుకొనుటకు అవకాశం కల్పించబడినది (G.O.Ms. No. 418, dt: 18-4-1979) ప్రతి ఆర్థిక సం లో 15 రోజులకు మించకుండా లేదా రెండు ఆర్థిక సంవత్సరముల కు ఒక పర్యాయము 30 రోజుల సరెండర్ చేసుకొనవచ్చును. సెలవులు ప్రతినెలా సరైండర్ చేయుట కోసం ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు. (Memo No. 14781 -0/2781/FR -1/2011, dt : 22-6-2011) నెలలో ఎన్ని రోజులున్నా 30 రోజులు […]

Read More

Leave Not Due In Telugu

సంపాదించని సెలవు లీవ్ రూల్స్ 1933లోని రూలు 15 C, 18 C& 25& G.O.Ms.,N o, 543, Fin. తేది : 7-12-1977 ప్రకారం ఈ సెలపు మెడికల్ సర్టిపికెట్ పై మాత్రమే సగం జీతపు సెలవు ఖాతాలో నిల్వలేనపుడు భీవిష్యత్తులో ఆర్థించబోయే సగం జీతపు సెలవు వినియోగించుటకు ఈ సెలవు మంజూరు చేస్తారు. మొత్తం సర్వీసులో 180 రోజులకు మించకుండా ఈ సెలవు మంజూరు చేస్తారు సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగులకు సగం జీతపు […]

Read More

Organization Leaves In Telugu

గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల సెలవులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన సివిల్ సర్వీసెస్ జొయింట్ స్టాప్ కౌన్సిల్లో సభ్యత్వం గల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన జిల్లా ప్రదాన బాద్యులకు సంఘ కార్యకలాపములకు హాజరు నిమిత్తం 21 రోజుల స్పెషల్ casual leave మంజూరు చేయబడతాయి (G.O.Ms. No. 470, GAD, dt: 16-9-1994) (G.O.Ms. No. 1036, GAD, dt: 29-11-1995)

Read More

Special Casual Leave In Telugu

ప్రత్యేక ఆకస్మిక సెలవులు ఫండమెంటల్ రూలు-85 రూలింగ్ 4 లోని అనుబంధం-VII ఐటమ్ 11 లో విశదీకరించారు. ఉద్యోగి వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధo లేకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేయవచ్చు. ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవు సాధారణ,యాదృచ్చిక సెలవు 15 రోజులకు అదనంగా మంజూరుచేయవచ్చు. క్యాలెండర్ సం॥లో 7 రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవచ్చు. *(G.O.Ms.No.47,Fin తేది:19-02-1965)* సాధారణ సెలవు నిల్వయున్నపటికి Spl.CL వాడుకోవచ్చు.Spl.CL ఇతర సాధారణ సెలవుదినాలతో కలిపి 10 రోజులకు మించకుండా […]

Read More

Casual Leave In Telugu

సాధారణ సెలవు ఈ సెలవు ప్రత్యేక పరిస్థితులలో తక్కువ కాలం డ్యూటీకి గైర్హాజరు అయిన సందర్భంలో వాడుటకు ఉద్దేశించబడింది . ప్రాథమిక నియమావళి లోని రూలు 25 రూలింగ్ 04 అనుబంధం VII లో సాధారణ సెలవు నియమాలు ప్రత్యేకంగా పొందుపర్చారు. ప్రతి క్యాలెండర్ సం॥ కి 15 చొప్పున మంజూరు చేయబడతాయి. *(G.O.Ms.No.52 Dt:04-02-1981)* సాధారణ సెలవులు,ఆప్షనల్ సెలవులు,ఆదివాములు ఇతర అనుమతించిన సెలవులతో ముందు,వెనుకా జతపరుచుకోవచ్చును.కాని మొత్తం కలిపి 10 రోజులకు మించకూడదు. *(G.O.Ms.No.2465 Fin […]

Read More