TET Paper-I (Test No-1)
1 / 23
పరిగెత్తుకొంటూ వెళ్ళుతున్న విద్యార్థి జారి కిందపడిన సందర్బంను చూసి అవ్వా ఎందుకు పడ్డావు అని అడిగితే ఆ విద్యార్ధి నేను పడలేదు ‘పల్టీ కొట్టాను’ అని సమాధానము ఇస్తే ఏ రకమైన రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు?
2 / 23
‘An Animal Intelligence’ గ్రంధ రచయిత ఎవరు?
3 / 23
‘పూర్వ ముఠాదశ’ అని ఈ దశను పేర్కొంటాము
4 / 23
ఉపాద్యాయులు వారి బాధ్యతలను గుర్తించి సక్రమంగా పాఠ్యాంశాలు బోధించాలి. రాజకీయ నాయకులు వారి బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని విద్యార్ధి భావిస్తుంటే కోల్ బర్గ్ ఏ స్థాయిలో ఉన్నట్లు ఈ విద్యార్థిని గుర్తించాలి
5 / 23
ప్రాథమిక తరగతులలో ఉపాధ్యాయులు విద్యార్థులకు సాధారణంగా నేర్పించే శతకపద్యాలు ఈ రకమైన స్మృతికి ఉదాహరణగా చెప్పవచ్చు
6 / 23
అభ్యసనా కార్యక్రమాలలో తరచూ వెనుకబాటు తనాన్ని చూపించే పిల్లలు ఎదుర్కొనే సమస్యలను అభ్యసనావైకల్యాలు అని మొదట పేర్కొన్నారు
7 / 23
వ్యక్తి గత బేధాలు అనునవి
8 / 23
‘రవెన్స్ ప్రోగ్రెస్సివ్ మాత్రికల పరీక్ష’ అనునది ఒక
9 / 23
ఏ మంత్రణము నందు సూచన, సలహాలను పాటిస్తూ సమస్యను పూర్తీ సామరస్యముతో పరిష్కరించడము జరుగుతుంది.
10 / 23
తరగతిగదిలో వెనుకబడిన విద్యార్థిని ఉపాద్యాయుడు సమయాన్ని అనుసరించి పొగడడం ద్వారా క్రమేణా వారిలో వారికి తెలియకుండానే అభ్యసనా ప్రక్రియలు పెంపొందించు కుంటారు . ఈ వక్యమునందు పరతంత్ర చరమును గుర్తించండి.
11 / 23
సిగ్మండ్ ప్రాయిడ్ ముఖ్య భావనలో ఏది వాస్తవ దృక్పదాన్ని కలిగి ఉండే విధంగా సూచిస్తుంది
12 / 23
బ్బోధనాభ్యాసన ప్రక్రియనందు మొదట బోధనా యంత్రాలను ప్రవేశపెట్టడానికి అధిక ప్రాధాన్యత కల్పించిన అభ్యసనా సిద్ధాంతం ఏది?
13 / 23
జాతీయ ప్రణాలికా చట్రము 2005 నకు సారధ్యము వహించినవారు ?
14 / 23
బొగార్దేన్ సాంఘిక అంతరాల మాపనిని వ్యక్తిలోని దేనిని కొలుచుటకు ఉపయోగిస్తారు?
15 / 23
సాధారనంగా అధిక ప్రజ్ఞావంతులైన పిల్లల నుంచి సగటుకన్నా తక్కువ ప్రజ్ఞావంతులైన పిల్లలు తమకు సంబందించిన విషయాన్ని చర్చించడము ద్వారా జ్ఞానప్రసారము బదిలీ అవుతుందని వ్యాక్యానించినవారు ?
16 / 23
శాస్త్రీయ నిబంధనము కల్పించే ప్రయత్నంలో పావ్ లోన్ ఏ ఏ అంశాల మధ్య సంసర్గంను ఏర్ప్రరచి ప్రయోగ పూర్వకంగా వివరించడం జరిగింది
17 / 23
‘పిల్లల మెదడు’ను భాశాయంత్రాలతో పోల్చిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త?
18 / 23
వ్యక్తి యొక్క అంతర్గత ప్రేరణకు సంబందించి సరిఅయిన వాక్యమేది?
19 / 23
ఏ రకమైన శిక్షణా లేకుండా జీవి వయస్సు తో పాటు కనబడే గుణాత్మక పరిమాణాత్మక మార్పులను ఈ విధంగా పిలువవచ్చు?
20 / 23
‘అవ్వాకావాలి, బువ్వాకావాలి’ అనే సామెత ఏ రకమైన సంఘర్షణను తెలియజేస్తుంది?
21 / 23
క్రింది వానిలో గుణాత్మకం కానిది?
22 / 23
ప్రయోక్త, ప్రయోజ్యునికి ఒక అర్ధవంతమైన భావనను ఒక అర్ధరహితమైన భావనను చూపటం ద్వారా అతనిలోని స్మృతిని తెలుసుకోవడాన్ని ఏమంటారు?
23 / 23
శిశువు తనకు ఏ కృత్యాలైతే ఆనందం కలిగిస్తాయో వాటితోపాటు సహజ చలనాత్మక కృత్యాలను తనకుతానుగా యాదృచ్చికంగా కనబరిచే దశ ఏది?
Your score is
Restart quiz
Plz give a Tet edit option
Comments are closed.
1 Comment
Comments are closed.