SechoolEdu
CPS డ్రా చేసుకునే విధానం 1

CPS డ్రా చేసుకునే విధానం

CPS లో జమ అయిన మొత్తంలో నుంచి 25 శాతం డ్రా చేసుకునే విధానం 


💎. https://cra-nsdl.com/CRA/ వెబ్సైట్ లోకి వెళ్ళాలి

💎. వారి Pran No, పాస్ వర్డ్ తో ఎంటర్ అవ్వాలి.

💎. అందులో లెఫ్ట్ సైడ్ ఆప్షన్ లో స్టేట్మెంట్ లో Partial విత్ డ్రా కు వెళ్ళాలి.

💎. OK సబ్మిట్ చేశాక..25 %,reason (హౌస్ లోన్,education, marriage, హెల్త్) సెలక్షన్ చేసుకోవాలి.

💎. ఫైనల్ సబ్మిట్ చేసినాక 2 copies తీసుకోవాలి

💎. ఈ అప్లికేషన్ తో పాటు...DDO గారి కవరింగ్ లెటర్,హెల్త్ ఆప్షన్ తీసుకుంటే..మెడికల్ సర్టిఫికెట్(అమ్మ,నాన్న పేరు మీద మినిమం 1 లక్ష),బ్యాంక్ పాస్ బుక్ ఫ్రంట్ పేజీ జిరాక్స్, వారి ఆధార్ జిరాక్స్.

💎. ఈ రెండు కాపీ లలో DDO గారి సంతకం తీసుకోవాలి.

💎. వీటిని ట్రెజరీ లో సబ్మిట్ చేస్తే..8 వర్కింగ్ డేస్ కాష్ అవుతుంది.

Note: 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన వారు మాత్రమే అర్హులు

Related Articles